TGPSC Exam Hall Ticket : పీసీబీలో 'ఏఈఈ' ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, అక్టోబర్ 21 -- తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న రిక్రూట్మెంట్ పరీక్ష హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ జనరల్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను పొందవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పరీక్ష ఈనెల 26వ తేదీన జరగనుంది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డును (ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైనవి) తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచించారు. పరీక్ష తేదీలు, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రం వివరాలన్నింటినీ అభ్యర్థులు హాల్ టికెట్లో స్పష్టంగా తనిఖీ చేసుకోవాలని స్పష్టం చేశారు.
Published by HT Di...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.