TGPSC DEO Recruitment 2026 : డీఈవో ఉద్యోగాల అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇదిగో లింక్
భారతదేశం, జూన్ 14 -- TGPSC DEO Recruitment 2026 : పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) మరియు గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల ప్రతిష్టాత్మక నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యాశాఖలో ఉన్నతాధికార హోదా కలిగిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 జూలై 19వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థుల సౌకర్యార్థం వీటిని మల్టీ జోన్ల వారీగా విభజించారు. ఇందులో మల్టీ జోన్-I పరిధిలో 10 ఖాళీలు, మల్టీ జోన్-II పరిధిలో 14 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.