TGPSC DEO Notification 2026 : టీజీపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. డీఈవో పోస్టుల రిక్రూట్మెంట్.. భారీ జీతం
భారతదేశం, జూన్ 6 -- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) Deputy Educational Officer / Head Master Grade - I ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖలో మెుత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ద్వారా జూన్ 12 నుండి జూలై 19, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలని కమిషన్ సూచించింది. ఈ నోటిఫికేషన్లో అర్హతలు, ఖాళీలు, పరీక్షా విధానం, సిలబస్, ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ పరీక్షను అక్టోబర్ 2026 నెలలో నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు జీతం ఉంటుంది.
టీజీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్మాస్టర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.