TGPSC DEO Hall ticket : టీజీపీఎస్సీ డీఈఓ హాల్టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, నవంబర్ 7 -- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) Deputy Educational Officer / Head Master Grade - I ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో మెుత్తం 24 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు జీతం ఉంటుంది. నవంబర్ 12వ తేదీన పరీక్ష జరగనుంది. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన హాల్టికెట్లును టీజీపీఎస్సీ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీ రాత్రి 11.59 వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు https://www.tgpsc.gov.in/ టీజీపీఎస్సీ అధిరిక వెబ్సైట్ వెళ్లాలి.
డౌన్లోడ్ హాల్ టికెట్ పర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ లింక్ మీద క్లిక్ చేయాలి.
తర్వాత టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
క్యాండిడేట్ వెరిఫికేషన్లో భాగంగా లైవ్ ఫొటోగ్రాఫ్కు వెళ్తుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.