భారతదేశం, నవంబర్ 7 -- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) Deputy Educational Officer / Head Master Grade - I ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో మెుత్తం 24 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు జీతం ఉంటుంది. నవంబర్ 12వ తేదీన పరీక్ష జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లును టీజీపీఎస్సీ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీ రాత్రి 11.59 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు https://www.tgpsc.gov.in/ టీజీపీఎస్సీ అధిరిక వెబ్‌సైట్ వెళ్లాలి.

డౌన్‌లోడ్ హాల్ టికెట్ పర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ లింక్ మీద క్లిక్ చేయాలి.

తర్వాత టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.

క్యాండిడేట్ వెరిఫికేషన్‌లో భాగంగా లైవ్ ఫొటోగ్రాఫ్‌కు వెళ్తుంది....