TGPSC AEE Hall Tickets : ఏఈఈ హాల్ టికెట్లు విడుదల - లైవ్ ఫొటో తప్పనిసరి..!
భారతదేశం, నవంబర్ 3 -- TGPSC AEE Civil Hall Tickets : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నవంబర్ 5, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా వేచి చూడకుండా వెంటనే పొందాలని పేర్కొంది.
ఈసారి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రక్రియలో కమిషన్ ఒక ముఖ్యమైన నిబంధనను పొందుపరిచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకునే సమయంలో తాజా ప్రత్యక్ష ఛాయాచిత్రాన్ని (Live Photo) సిస్టమ్ ద్వారా సమర్పించడం (సబ్మిట్ చేయడం) తప్పనిసరి. ఆన్లైన్ వెబ్‌క్యామ్ లేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.