TGPSC : తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. 1,393 పోస్టుల భర్తీకి కసరత్తు!
భారతదేశం, ఆగస్టు 6 -- తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు త్వరలో గుడ్న్యూస్ రానుంది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా విధానం, శారీరక ప్రమాణాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in లో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు. నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. విద్యార్హత ఇంటర్మీడియట్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఒకే రోజు రెండు పేపర్లు నిర్వహిస్తారు. పురుషులు 4 గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.