TG20: టీజీ20 వివాదం- వెంకటేష్, విజయ్ దేవరకొండ టీసీఏ లీగల్ నోటీసులు- ఆ స్టార్ క్రికెటర్స్‌కి కూడా- అసలు ఏమైందంటే?
భారతదేశం, జూన్ 18 -- TG20 Controversy Venkatesh Vijay Deverakonda Get Legal Notices: తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకుంటున్న సరికొత్త టీ20 టోర్నమెంట్ 'TG20 లీగ్' ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది.
ఈ టోర్నీతో సంబంధాలు కలిగి ఉన్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సహా టీమిండియా అగ్ర క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ ఆటగాడు అంబటి రాయుడులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) షాక్ ఇచ్చింది. వీరందరికీ టీసీఏ లీగల్ నోటీసులు పంపినట్లు జాతీయ వార్తా సంస్థ 'ఏఎన్ఐ' వెల్లడించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలకు విరుద్ధంగా హెచ్సిఏ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీసీఎ ప్రధాన కార్యదర్శి గురు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.