TG Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు - నైరుతి సీజన్ వర్షాలు ముగిసినట్టేనా..?
భారతదేశం, సెప్టెంబర్ 26 -- తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాగల 48 గంటల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇవాళ్టి మధ్యాహ్నం రిపోర్ట్ ప్రకారం. రాబోయే రెండు రోజులలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడి వర్షాలు పడే సూచనలున్నాయి.
సెప్టెంబర్ 27 ఉదయం 8:30 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 27 ఉదయం 8:30 నుండి సెప్టెంబర్ 28 ఉదయం 8:30 వరకు చూస్తే. జయశంకర్ భూపాలపల్లి, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.