భారతదేశం, ఫిబ్రవరి 22 -- హైదరాబాద్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీ ట్రాన్స్ కో) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. ఒక ఏడాది అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు. ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల విభాగంలో 125 పోస్టులు, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ల విభాగంలో 125 పోస్టులను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లుగా ఎంపికైన వారికి నెలకు రూ. రూ.17,500 స్టైపెండ్, డిప్లోమా అప్రెంటిస్ లుగా ఎంపికైన వారికి రూ. 15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు గుర్తింప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.