TG TET Results 2026 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - జూలై ఆఖరి వారంలో ఫలితాలు..!
భారతదేశం, జూలై 12 -- Telangana TET Results 2026 : తెలంగాణ టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక కీలు విడుదల కాగా. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. త్వరలోనే ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.
విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఫలితాలను జూలై 28 నుంచి 31వ తేదీల మధ్య అధికారికంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దిశగా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. మరోవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రాథమిక కీని పరిశీలించుకున్న అభ్యర్థుల నుంచి విద్యాశాఖ జూలై 2వ తేదీ వరకు అభ్యంతరాలను కూడా స్వీకరించింది. సేకరించిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.