భారతదేశం, ఏప్రిల్ 13 -- Telangana TET Notification 2026 : తెలంగాణలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. కొత్తగా టెట్ నోటిఫికేషన్ (జూన్ సెషన్ ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రాథమిక వివరాలను ప్రకటించింది.
టీజీ టెట్ పూర్తిస్థాయి వివరాలతో కూడిన వివరాలు ఏప్రిల్ 15వ తేదీన అందుబాటులోకి వస్తుంది. ఇదే రోజు నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. జూన్ 15, 2026 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల సంఖ్య, విడతలను బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.