TG TET Notification 2026 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అప్డేట్ - త్వరలోనే టెట్ నోటిఫికేషన్..!
భారతదేశం, నవంబర్ 6 -- Telangana TET Notification 2026 : డీఎడ్, బీఎడ్ పూర్తి చేసినవారితో పాటు టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు షురూ చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు. ఈ నెలాఖరులోగా రెగ్యులర్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సాధారణంగా నవంబరు మొదటి వారంలోనే ఈ టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే ఈసారి ఇప్పటికే విధుల్లో ఉన్న ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు రెండో టెట్ పరీక్షలను నిర్వహిస్తుండటంతో రెగ్యులర్ నోటిఫికేషన్ జారీలో కొంత ఆలస్యం జరిగింది.
ఈ నెలాఖరులో రెగ్యులర్ టెట్ ప్రకటనను జారీ చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ, పరీక్షల నిర్వహణ తేద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.