TG TET January 2027 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
భారతదేశం, నవంబర్ 13 -- ఉపాధ్యాయ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET - January 2027) నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
టెట్ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలోనే నిర్వహించనున్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 2027 జనవరి 3 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ దరఖాస్తుల ప్రారంభం-నవంబర్ 16
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - డిసెంబర్ 10
హాల్ టికెట్ల డౌన్లోడ్ - డిసెంబర్ 28 నుంచి
TG TET పరీక్షల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.