భారతదేశం, ఏప్రిల్ 28 -- TG TET Registration 2026: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు, ఫీజు చెల్లించి అప్లికేషన్ పెండింగ్లో ఉంచిన వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకముందే దరఖాస్తును సమర్పించడం ఉత్తమం.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగా నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే 'జర్నల్ నంబర్' ఆధారంగా పూర్తి వివరాలతో దరఖాస్తును సబ్మిట్ చేయాలి. కేవలం ఫీజు చెల్లించి వదిలేస్తే దరఖాస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.