TG TET 2027 Syllabus : తెలంగాణ టెట్ సిలబస్ విడుదల - మీ సబ్జెక్ట్ పేపర్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
భారతదేశం, నవంబర్ 23 -- Telangana TET Syllabus : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి సెషన్ - 2027 నోటిఫికేషన్ విడుదలై.. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సిలబస్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు నేరుగా టెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ సబ్జెక్ట్ సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
పరీక్షకు ప్రిపేర్ అయ్యే క్రమంలో కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా. మారిన లేదా తాజా సిలబస్‌పై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం విజయానికి ఎంతో అవసరం. బయట దొరికే అనధికారిక మెటీరియల్ చూసి గందరగోళానికి గురికాకుండా, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచే సిలబస్ కాపీని పొందాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ టెట్ పరీక్ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.