TG TET 2027 Mock Test : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - మాక్ టెస్టులు ప్రారంభం, ఇదిగో లింక్
భారతదేశం, నవంబర్ 27 -- తెలంగాణ టెట్ (TG TET) 2027 జనవరి సెషన్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ పరీక్షా విధానంపై అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, నిర్ణీత సమయంలో పరీక్షను ఎలా పూర్తి చేయాలో అలవర్చుకునేలా అధికారిక వెబ్సైట్లో ఈ సదుపాయాన్ని కల్పించింది.
టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/ ద్వారా ఈ మాక్ టెస్టులను రాయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు ఎలాంటి తప్పులు చేయకుండా, ప్రశాంతంగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఈ మోడల్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయి.
తొలిసారి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పరీక్ష ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.