TG TET 2027 Application : తెలంగాణ టెట్ అప్డేట్ - నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య తేదీలు
భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - జనవరి 2027) ఆన్లైన్ దరఖాస్తులు నేటి నుంచి మొదలవుతాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు.... జనవరి 3 నుంచి 15 వరకు జరుగుతాయి.
తెలంగాణ టెట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:00 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. ప్రతి పేపర్ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
కేటగిరీల వారీగా పరీక్ష ఫీజు వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. జనరల్, బీసీ అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.