భారతదేశం, మే 1 -- TG TET Edit Option : టీజీ టెట్ - 2026కి సంబంధించి విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు తమ వివరాలను సరిచేసుకునేందుకు మే 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లు జారీ చేసిన తర్వాత లేదా ఫలితాల వెల్లడి సమయంలో తప్పులు గుర్తిస్తే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. ప్రతి అభ్యర్థి తమ దరఖాస్తును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని విద్యాశాఖ సూచించింది.
మే నెలలో నిర్ణీత తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.