భారతదేశం, ఏప్రిల్ 29 -- Telangana SSC 10th class Results 2026 : పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇవాళ విడుదలయ్యే పదో తరగతి ఫలితాలు ఇంటిదగ్గర నుంచే క్షణాల్లో పొందే అవకాశాన్ని కల్పించింది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్ ఫోన్ లోనే ఫలితాలను చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం. SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు-2026ను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను 29 ఏప్రిల్ 2026 (బుధవారం) మధ్యాహ్నం 2:30 గంటల నుంచి వాట్సాప్ ద్వారా ద్వారా వెంటనే పొందవచ్చు.
పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.