భారతదేశం, సెప్టెంబర్ 26 -- Telangana Special TET Results : రాష్ట్రంలో నిర్వహించిన 'తెలంగాణ స్పెషల్ టెట్' పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన ఇన్ సర్వీస్ టీచర్ అభ్యర్థులు తమ ఫలితాలను, సాధించిన మార్కుల స్కోర్ కార్డును విద్యాశాఖకు చెందిన అధికారిక పోర్టల్ ద్వారా వెంటనే తనిఖీ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం అభ్యర్థులు https://tgtet.aptonline.in/UI/ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. లాగిన్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను, అర్హత సాధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రత్యేత టెట్‌కు మొత్తం 22,477 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

టీచర్ నియామకాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు స్పష...