TG Special TET Notification 2026 : ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 7 నుంచి దరఖాస్తులు
భారతదేశం, అక్టోబర్ 2 -- Telangana Special TET 2026 Notification : తెలంగాణలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇన్ సర్వీస్ టీచర్ల ప్రమోషన్లు, సర్వీసు అంశాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రెండో విడత ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG Special TET-2026-II) నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
గతంలో నిర్వహించిన తొలి విడత ప్రత్యేక టెట్లో అర్హత సాధించలేకపోయిన వారికి, అలాగే పరీక్ష రాయడానికి అవకాశం పొందని ఉపాధ్యాయులకు ఈ రెండో విడత స్పెషల్ టెట్ మరో అవకాశంగా నిలవనుంది.
విద్యాశాఖ వెల్లడించిన ప్రకటన ప్రకారం స్పెషల్ టెట్-2 ఆన్లైన్ ప్రక్రియ షెడ్యూల్ క్రింది విధంగా ఉంటుంది..
ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.