TG Special TET Notification : అక్టోబర్ 1న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ - నవంబర్‌లో పరీక్షలు!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- TG Special TET Notification :తెలంగాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించి.. నవంబర్ నెలలోనే(16 నుంచి 21 ) పరీక్షను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల ప్రమోషన్లు, ఇతర సర్వీసు అంశాల్లో టెట్ అర్హత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ఇన్-సర్వీస్ టీచర్ల కోసం క్రమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.