TG Smart Ration Cards : స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కొత్త అప్డేట్ - త్వరలోనే మీ చేతికి..!
భారతదేశం, జూలై 20 -- Telangana Smart Ration Cards : రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించనుంద. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ఈ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం ఏకకాలంలో జరుగుతుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా తేదీలను ప్రకటించాల్సి ఉంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ సరకులు అందించడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.