TG SI Exam Hall Ticket 2026 : తెలంగాణ ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, నవంబర్ 25 -- తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను నవంబర్ 28, 2026 వరకు ఆన్లైన్లో డౌన్లోడ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 275 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా.. పోటీ పరీక్షకు సుమారు 1.60 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థులందరికీ నవంబర్ 29, 2026న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్ష కేంద్రాలను సిద్ధం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.