భారతదేశం, మార్చి 20 -- తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.
టీజీ సెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సెట్ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.