TG Scholarships : విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, ఇదే ఫైనల్ ఛాన్స్
భారతదేశం, మే 26 -- Telangana ePass Scholarship 2026 : తెలంగాణలోని బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తులకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఉపకారవేతనాలు, బోధన ఫీజుల (ఫీజు రీయింబర్స్మెంట్) కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సర్కార్ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, అలాగే దివ్యాంగులైన విద్యార్థులందరూ ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవచ్చు. సాంకేతిక ఇబ్బందుల వల్ల గతంలో దరఖాస్తులు పూర్తి చేయలేకపోయిన వారికి ఇది పెద్ద ఉపశమనం కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా బోధన ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు మొత్తం 10,89,265 మంది ఉన్నట్లు అధికారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.