TG Ration Card Application Status : కొత్త రేషన్ కార్డుల అప్డేట్ - మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 2 -- Telangana Ration Card Application Status Check : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కీలకమైన ఆహార భద్రతా కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి సారించింది.
అర్హులైన పౌరులు సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటికే అప్లై చేసుకున్న చాలా మందికి అధికారులు పరిశీలన పూర్తి చేసి కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు.
అయితే దరఖాస్తు చేసుకున్న పౌరులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి పౌరసరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.