TG POLYCET Results 2026 : తెలంగాణ పాలిసెట్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే..?
భారతదేశం, మే 18 -- TG POLYCET Key Results 2026 :తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిజీ పాలిసెట్ (TG POLYCET-2026) రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ (Preliminary Key)ని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను ఈ కీతో సరిచూసుకోవచ్చు.
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చరల్ యూనివర్సిటీల పరిధిలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
టీజీ పాలిసెట్ - 2026 ప్రాథమిక కీ విడుదల కావడంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.