TG POLYCET Counselling : టీజీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేటి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ లింక్ ఇదే
భారతదేశం, మే 27 -- TG Polycet 2026 Counselling : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి(మే 27 ) నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ సమగ్ర షెడ్యూల్ను విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాతో కలిపి మొత్తం 18,788 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా 4,200 సీట్లు పెరిగాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈసారి కొత్తగా 10 రకాల అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు 52 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 14,352 సీట్లు అందుబాటులో ఉన్నట్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.