TG POLYCET Counseling 2026 : తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే..?
భారతదేశం, మే 20 -- TG POLYCET 2026 Counselling Schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27వ తేదీ నుంచి పాలిసెట్ (POLYCET) కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.
ఈ ఏడాది మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే. ఈ నెల 23వ తేదీ లోపు పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు ముందే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేయడం ఈసారి విశేషం. దీనివల్ల విద్యార్థులకు ముందస్తు ప్రణాళిక వేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఇక టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన తర్వాత https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టీజీ పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.