TG POLYCET 2026 Counselling : పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఇంటర్నల్ స్లైడింగ్ కు ఛాన్స్..!
భారతదేశం, జూన్ 28 -- తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TG POLYCET 2026) కౌన్సిలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీతో పాటు, ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు బ్రాంచ్ మార్చుకునేందుకు.. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ (Centralized Internal Sliding), స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం చదువుతున్న పాలిటెక్నిక్ కళాశాలల్లోనే ఇతర బ్రాంచ్లకు (ఉదాహరణకు ఈసీఈ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ నుంచి సివిల్ వంటి ఇతర విభాగాలకు) మారాలనుకునే విద్యార్థులు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈలోపు ప్రాసెస్ పూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.