TG POLYCET 2026 Counselling : టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిపోర్టింగ్ గడువు పొడిగింపు..!
భారతదేశం, జూన్ 10 -- TG POLYCET 1st Phase Counselling 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ పాలిసెట్-2026' (TG POLYCET) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్థుల ఆన్లైన్ రిపోర్టింగ్ , ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన అర్హులైన విద్యార్థులు ఈ నెల 11వ తేదీ (జూన్ 11) వరకు తమ ట్యూషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించడంతో పాటు సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్ రిపోర్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.