TG POLYCET 2026 : తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, పూర్తి షెడ్యూల్
భారతదేశం, జూన్ 15 -- TG POLYCET Final Counseling 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TG POLYCET 2026) తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించి, మొదటి విడతలో సీటు రాని విద్యార్థులతో పాటు, వచ్చిన సీటు కంటే మెరుగైన ఆప్షన్ కోరుకునే అభ్యర్థులు ఈ విడతలో పాల్గొనవచ్చు. ఈ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 22వ తేదీతో ముగియనుంది.
పాలిసెట్ ర్యాంకు సాధించిన అర్హులైన అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్సైట్ ( https://tgpolycet.nic.in ) సందర్శించి ఆన్లైన్ వేదికగా ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఎంచుకోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.