TG POLYCET 2026 : టీజీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్మెంట్ డౌన్‌లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
భారతదేశం, జూన్ 7 -- TG Polycet Seat Allotment 2026 : తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 మొదటి విడత కౌన్సెలింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ విడతలో రిజిస్ట్రేషన్ చేసుకొని.. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి సీట్లను కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల విభాగం అధికారులు వెల్లడించారు.
టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా సీటు పొందిన విద్యార్థులు జూన్ 9వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా అభ్యర్థులు జూన్ 8, జూన్ 9 తేదీల్లో తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలలకు నేరుగా వెళ్లాలి. అక్కడ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, అడ్మిషన్ రిపోర్ట్‌ను అందజేయాలి. రాష్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.