TG PGECET 2026 Results : తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డు ఇక్కడ చెక్ చేసుకోండి
భారతదేశం, జూన్ 5 -- TG PGECET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET)-2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి. తక్కువ సమయంలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లోని ఎంఈ , ఎంటెక్ (M.Tech), ఎంఫార్మసీ (M.Pharmacy), ఎంఆర్క్ (M.Arch), ఫార్మ్-డి (గ్రాడ్యుయేషన్ అనంతర కోర్సులు) వంటి పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మే 29వ తేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.