TG MBBS BDS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా అడ్మిషన్లు - రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం
భారతదేశం, సెప్టెంబర్ 2 -- KNRUHS MBBS BDS Management Quota 2026 : రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ పునఃప్రారంభించింది.
అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన విశ్వవిద్యాలయం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరోసారి అందుబాటులోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ ప్రకటన వెలువడింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలలతో పాటు అనురాగ్ యూనివర్సిటీ అనుబంధ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలోని మేనేజ్మెంట్ కోటా సీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.