TG LAWCET Phase 1 : టీజీ లాసెట్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల
భారతదేశం, ఆగస్టు 5 -- టీజీ లాసెట్ ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల అయ్యాయి. LL.B. 3YDC, 5YDC కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి.. అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీని అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. https://lawcetadm.tgche.ac.in/లో ఫలితాలు చూడవచ్చు.
https://lawcetadm.tgche.ac.in/ అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.
Candidate Allotment Login Phase I మీద క్లిక్ చేయాలి.
హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మెుబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
తర్వాత పాస్‌వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీ సీటు అలాట్‌మెంట్ అయిన కాలేజీ కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి మీ కోర్సు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. 'pay fee' బటన్‌పై క్లిక్ చేయండి. మీరు పేమెంట్ గేట్‌వేకి వెళ్తారు. ఎంచుకున్న చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.