TG LAWCET Hall Ticket : తెలంగాణ లాసెట్ - 2026 హాల్ టికెట్లు విడుదల.... ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, మే 13 -- TG LAWCET 2026 Hall Ticket : రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్, టీజీ పీజీ ఎల్సెట్ (TG PGLCET)-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హాల్ టికెట్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం చిరునామా వంటి వివరాలను సరిచూసుకోవాలి. పరీక్ష రోజున హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ మొదలైనవి)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.