TG LAWCET Counselling : టీజీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, షెడ్యూల్ వివరాలు
భారతదేశం, ఆగస్టు 19 -- TG LAWCET Phase 2 Counselling : తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ (TG LAWCET) అడ్మిషన్ల రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్లో పాల్గొనని లేదా రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు ఇది ఒక చక్కని అవకాశం అని ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
న్యాయవిద్య అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమ ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. మొదటి దశలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఆన్లైన్ ఫీజు చెల్లింపుతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించిన అనంతరం.. అర్హులైన అభ్యర్థుల జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.