TG LAWCET Counseling 2026 : టీజీ లాసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటి నుంచే వెబ్ ఆప్షన్లు, ఆగస్టులో సీట్ల కేటాయింపు
భారతదేశం, జూలై 28 -- TG LAWCET Counseling : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు , అలాగే ఎల్ఎల్ఎమ్ (LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. టీజీ లాసెట్ (TG LAWCET 2026) మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటితోనే రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగియనుంది. కాబట్టి అభ్యర్థులు.. ఆన్లైన్ విధానంలో తమ ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు, అవసరమైన విద్యార్హత, కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు జూలై 31 వరకు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు https://l...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.