TG LAWCET Counseling : టీజీ లాసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే.?
భారతదేశం, సెప్టెంబర్ 19 -- రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ (TG LAWCET) 2026 ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది విడత కౌన్సెలింగ్కు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. న్యాయ విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన అభ్యర్థులు.. తమకు ఇష్టమైన కళాశాలల ప్రాధాన్యత ప్రకారం వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
అభ్యర్థులు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు వెబ్సైట్లో కళాశాలల ఆప్షన్లను ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకుంటే, సెప్టెంబర్ 21వ తేదీన మాత్రమే ఆప్షన్లను సవరించుకునే (ఎడిట్) అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను జాగ్రత్తగా పరిశీలించి ఆప్షన్లు లాక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.