TG LAWCET 2026 Results : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇక్కడ చెక్ చేసుకోండి
భారతదేశం, జూన్ 4 -- TG LAWCET 2026 Results : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులతో పాటు ఎల్ఎల్ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ (TG LAWCET), పీజీ లాసెట్ (TS PGLCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనే లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది. అర్హత సాధించిన విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో సీట్లను కేటాయిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.