TG LAWCET 2026 Results : జూన్ 4వ తేదీన టీజీ లాసెట్ ఫలితాలు.. ఏ టైమ్‌కి విడుదల చేస్తారు?
భారతదేశం, జూన్ 3 -- తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలను గురువారం(జూన్ 4) మధ్యాహ్నం 4 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగే ఒక ప్రత్యేక సమావేశంలో టీజీసీహెచ్ఈ (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం కలిసి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు క్రింది సాధారణ పద్ధతులను అనుసరించి తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ర్యాంక్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.