భారతదేశం, మార్చి 3 -- గత కొంతకాలంగా లా కోర్సుల్లో చేరేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఏడాది దరఖాస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. వయోపరిమితి నిబంధన లేకపోవటంతో అర్హత ఉన్న చాలా మంది లాసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఈ సీట్లకు చాలా డిమాండ్ ఉంటోంది.
ప్రస్తుతం తెలంగాణ లాసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే మే 13వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.
మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.