భారతదేశం, మార్చి 26 -- రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి .ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం లాసెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా. లేట్ ఫీజు లేకుండా అప్లయ్ చేసుకునే గడువు దగ్గరపడుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.
రూ. 500 ఫై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.