TG Inter Supply Results 2026 : ఇంటర్ మార్కుల మెమోపై కీలక అప్డేట్.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు డెడ్‌లైన్
భారతదేశం, జూన్ 11 -- తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. మెుత్తం 398459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 68.71 ఉండగా.. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 47.70గా ఉంది. విద్యార్థులు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. ఇక మార్కుల మెమోలు, రీకౌంటింగ్, పున:పరిశీలనపై ఇంటర్ బోర్డు అప్డేట్ ఇచ్చింది.
కళాశాల ప్రిన్సిపాల్లు తమ లాగిన్ ద్వారా విద్యార్థుల 'ఆన్లైన్ మార్కుల మెమోరాండం' (షార్ట్ మెమో)ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 5:00 గంటల నుండి కళాశాల మార్కుల రిజిస్టర్లను (ట్యాబులేషన్ రిజిస్టర్లు) కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు బోర్డు వెబ్సైట్ (https://tgbie.cgg.gov.in) నుండి సాయంత్రం 5:00 గంటల తర్వాత 'ఆన్లైన్ మార్కుల మెమోరాండం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.