TG Inter Supplementary Exams : నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపులు - పరీక్షల షెడ్యూల్ ఇదే
భారతదేశం, ఏప్రిల్ 13 -- ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు పరీక్షలు తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌బోర్డు ప్రకటించింది. మే 13 నుంచి 21వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19వ తేదీతోనే ముగుస్తాయి.
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఖరారు కాగా. నేటి నుంచి పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఆయా విద్యార్థులు. వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఏప్రిల్ 20వ తేదీలోపు ఈ ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గడువు పొడిగింపు ఉండని తెలిపింది.
టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.