భారతదేశం, ఏప్రిల్ 12 -- తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
హోం పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
అనంతరం ఫలితాలు మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
ఇంటర్ ఫలితాలను విద్యార్థులు మొబైల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 8096958096 నంబర్‌కి వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే ఇంటర్ ఫలితాలు మీద క్లిక్ చెయ్యాలి. హాల్ టికెట్ నంబర్ ఇవ్వగానే వెంటనే ఫలితాలు అగుపిస్తాయి. డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉండనుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్ లోడ్ చేయవచ్చు.
9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
మొదటి సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది ఉన్నారు.
రెండో సంవత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.