భారతదేశం, మార్చి 16 -- ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సంస్కృతం సబ్జెక్ట్ పేపర్ల మూల్యాంకనం పూర్తి అయింది. ఇక మిగిలిన పేపర్లను 3 విడతల్లో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. మొదటి విడత మార్చి 15వ తేదీన ప్రారంభమైంది. రెండో విడత మార్చి 18వ తేదీన, మార్చి 20వ తేదీ నుంచి మూడో విడత ప్రారంభమవుతుంది.
ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.